'అఖిల్' పై నాగ్ అసంతృప్తితో ఉన్నడా? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 20 October 2015

'అఖిల్' పై నాగ్ అసంతృప్తితో ఉన్నడా?


'అఖిల్' సినిమా విషయంలో నాగ్ చాలా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే నాగ చైతన్య మొదటి సినిమా ఆశించిన పలితాన్ని ఇవ్వలేదు. మరల ఆ విధంగా జరగకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలను తీసుకున్నాడు. అఖిల్ సినిమాకి సంబంధించి రెండో ట్రైలర్ రాకపోవటానికి నాగార్జున కారణమనే వార్తలు వస్తున్నాయి. అఖిల్ ఆడియో పంక్షన్ లో విడుదల చేసిన మొదటి ట్రైలర్ హడావిడి ముగిసిపోయినా మరో ట్రైలర్ విడుదల కాలేదు. మొదటి ట్రైలర్ అక్కినేని అభిమానులకు సంతృప్తిని ఇవ్వకపోవటంతో రెండో ట్రైలర్ ని బాగా చేసి అక్టోబర్ 2 న విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే తయారుచేసిన ట్రైలర్ ని నాగ్ కి చూపిస్తే బాలేదని మరొకటి చేయమని వినాయక్ మీద అసహనాన్ని చుపాడట. ఈ సంఘటనకు షాక్ అయిన వినాయక్ తేరుకొని మరొక ట్రైలర్ చేసే పనిలో పడ్డాడట. అంతేకాక సినిమా విడుదలకు కేవలం పది రోజులే ఉన్నా ప్రమోషన్స్ హడావిడి కూడా ఎక్కడ కనపడటం లేదు.
'అఖిల్' పై నాగ్ అసంతృప్తితో ఉన్నడా? Reviewed by Unknown on 01:03 Rating: 5 'అఖిల్' సినిమా విషయంలో నాగ్ చాలా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే నాగ చైతన్య మొదటి సినిమా ఆశించిన పలితాన్ని ఇవ్వలేదు. మరల ఆ విధంగా జరగక...

No comments: