తాటి కొండ సాయికృష్ణకు నాకు ఎలాంటి సంబంధం లేదు – హీరో నారారోహిత్ - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 7 February 2016

తాటి కొండ సాయికృష్ణకు నాకు ఎలాంటి సంబంధం లేదు – హీరో నారారోహిత్

తాటి కొండ సాయికృష్ణకు నాకు ఎలాంటి సంబంధం లేదు – హీరో నారారోహిత్

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఇక్కడొక విషయాన్ని స్పష్టం చేయాలనుకున్నాను. తాటి కొండ సాయికృష్ణ ఓ అభిమానిగా మాత్రమే నాకు పరిచయం. అంతే తప్ప అతనితో నాకు మధ్య ఎటువంటి అర్ధిక పరమైన లావాదేవీలు లేవు.

నాకు మేనేజర్స్ అంటూ ఎవరూ లేరు. అలా ఎవరైనా అలా అని అన్నారంటే అది అబద్ధం. ఇలా నా అభిమానులను, స్నేహితులమని చెప్పి ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని నేను ఉపేక్షించను. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలిస్తే నాకు నేరుగా తెలియజేయవచ్చు.


తాటి కొండ సాయికృష్ణకు నాకు ఎలాంటి సంబంధం లేదు – హీరో నారారోహిత్ Reviewed by Unknown on 23:04 Rating: 5 ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ...

No comments: