టెంపర్ లో దీపికా ప్రియుడు - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 25 February 2015

టెంపర్ లో దీపికా ప్రియుడు


ఎన్టీఆర్ టెంపర్ సినిమా రీమేక్ రైట్స్ ను కొన్న హీరో సచిన్ బాలీవుడ్ లో తీసేందుకు రెడీ అయ్యాడు. హిందీ టెంపర్ లో రన్వీర్ సింగ్ ను హీరోగా పెట్టాలని సచిన్ జోషి ప్లాన్. గుండే, రామ్ లీల సినిమాల హిట్ తో జోరు మీదున్న రన్వీర్ ను కలిసి కథ వినిపించాడట. అయితే దీపికా పదుకునే ప్రియుడు మాత్రం ఇంతవరకు సినిమా చేసేది లేనిది …ఏ విషయం తెల్చలేదట. ఈ లోగా తమిళంలోనూ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్న సచిన్ జోషి అక్కడ కూడా హీరోను వెతికే పనిలో పడ్డాడు.  
టెంపర్ లో దీపికా ప్రియుడు Reviewed by Unknown on 03:01 Rating: 5 ఎన్టీఆర్ టెంపర్ సినిమా రీమేక్ రైట్స్ ను కొన్న హీరో సచిన్ బాలీవుడ్ లో తీసేందుకు రెడీ అయ్యాడు. హిందీ టెంపర్ లో రన్వీర్ సింగ్ ను హీరోగా పెట్టాల...
Newer Post
Previous
This is the last post

No comments: