పాముకు జన్మనిచ్చిన మహిళ
ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ పాముపిల్లకు జన్మనిచ్చింది. కెలి (బి) కొలాంగూడ గ్రామానికి చెందిన కవితాబాయికి మొదటి కాన్పులో ఓ మహిళ జన్మించింది. వారం రోజుల తర్వాత ఆ పాప మరణించింది.
ఇక రెండో కాన్పులో అయినా అబ్బాయో, అమ్మాయో పుడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురయింది. పాము పిల్ల పుట్టినట్లు వెలుగులోకి రావడంతో వెంటనే ఆ పామును చంపేసి గిరిజన సంప్రదాయంతో ఖననం చేశారు. అయితే, ఈ సంఘటన వెలుగులోకి వస్తే తమ గ్రామానికి అరిష్టం అని గ్రామస్తులు భావించి.. విషయాన్ని దాచి ఉంచారు. అయితే, కొందరు దీనిని తాజాగా బయటపెట్టడంతో విషయం బయటకు పొక్కింది.
మహిళకు పాము పిల్ల పుట్టిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు దీనిని అబద్ధంగా కొట్టిపారేస్తుండగా, మరికొందరు మాత్రం జీన్స్‌లో తేడాల వల్ల ఇలా జరిగే చాన్స్ ఉందని వాదిస్తున్నారు. అయితే, అసలు విషయం ఏంటనేది ఆ కుటుంబీకులు బహిరంగంగా నోరు విప్పితే కానీ తెలియదు.

No comments: