ఇండియా లో పోర్న్ సైట్ లను బ్యాన్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే మొన్న ఆదివారం నుండి ఇండియా లో చాలా ప్రాంతాల్లో పోర్న్ సైట్ లు ఓపెన్ కాకపోవడం తో రసిక ప్రియులు సోషల్ మీడియా లో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
అయితే న్యూ యార్క్ లో ఇటివలే జరిపిన ఓ అద్యయనం లో ఇండియాలో పోర్న్ సైట్ లను చూసే వారిలో మహిళలు అధికంగా ఉన్నట్టు వారు తెలిపారు. ఇండియా లో 30 శాతం మహిళలు ఈ పోర్న్ సైట్ లను విక్షిస్తున్నారట
అయితే న్యూ యార్క్ లో ఇటివలే జరిపిన ఓ అద్యయనం లో ఇండియాలో పోర్న్ సైట్ లను చూసే వారిలో మహిళలు అధికంగా ఉన్నట్టు వారు తెలిపారు. ఇండియా లో 30 శాతం మహిళలు ఈ పోర్న్ సైట్ లను విక్షిస్తున్నారట
మొత్తమ్మీద చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ సైట్లను చూస్తున్న మహిళల సంఖ్య సుమారుగా 4 కోట్లు ఉన్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది. పోర్న్ సైట్లను అత్యధికంగా చూస్తున్న మహిళలు ఫిలిప్పిన్స్, బ్రెజిల్ దేశాల్లో ఎక్కువట. ఆ తర్వాత స్థానాల్లో భారతదేశం, అర్జెంటీనా ఉన్నాయని తేలింది.
ఈ పోర్న్ సైట్ల పైన వారు వెచ్చించే సమయం కూడా సరాసరిన చూస్తే 10 నిమిషాల 10 సెకన్లుగా ఉన్నట్లు వెల్లడైంది. మగవారి విషయానికి వస్తే ఈ సరాసరి 9 నిమిషాల 22 సెకన్లుగా ఉంది.
!! అయితే అందులోను నార్మల్ సెక్స్ సైట్ లను కాకుండా లెస్బియన్ సైట్ లపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. మరి ఈ పోర్న్ సైట్ లను బ్యాన్ చేస్తారా అనే దానిపై పెద్ద వ్యతిరేకత వ్యఖ్తం అవుతుంది మరి ???


No comments: