వికారాబాద్ ప్రత్యెక జిల్లా !
తెలంగాణా లో కాంగ్రెస్ పని ఇంక అయిపోయినట్టే అనుకున్న వారికి కాదు అని షాక్ ఇస్తున్నారు ఉత్తమ కుమార్ రెడ్డి , ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ డిజైన్ మార్పు ని వ్యతిరేకిస్తూ ఆయన మొదలు పెట్టిన పోరాటానికి మంచి స్పందనే లభిస్తోంది. పైగా ఇప్పుడు కొత్త నినాదం తో జిల్లాల పునర్విభజన చేపట్టాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం నూట ఎనభై అబద్ధాలు చెప్పి కెసిఆర్ అధికారాన్ని దక్కిన్చుకున్న్నారు అని ఉత్తమ కుమార్ ఎద్దేవా చేసారు. స్థానిక సమస్యలను అజెండాగా చేసుకున్న తెలంగాణా కాంగ్రేస్ జిల్లా స్థాయి నుంచే అందరినీ సమకూర్చుకుని ఉద్యమాలు చేస్తోంది. ప్రాణహిత చేవెల్ల ప్రాజక్టు ల మీద రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో ఆందోళన చేస్తూ పైగా వికారాబాదు ను ప్రత్యెక జిల్లా గా ఇవ్వాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు

No comments: