కడప మొత్తం పోలీసు పహారా లో - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 20 August 2015

కడప మొత్తం పోలీసు పహారా లో

కడప మొత్తం పోలీసు పహారా లో


కడప మొత్తం పోలీసు పహారా లో

కడప శివారు లో ని నారాయణ కళాశాల లో జరిగిన ఆత్మహత్య అంశం సీరియస్ గా మారుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన లో కడప జిల్లా మొత్తం బంద్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. జూనియర్ కాలేజీ వడ్డన భారీగా పోలీసులు మొహరించాబడ్డారు . దాదాపు ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల పహారాలో సాగుతోంది. వివిధ విద్యార్ధి సంఘాల నేతలను కూడా పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా అరస్ట్ చేసారు. ఇవాళ రాత్రి పాళీ రకాల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది అని న్యూస్ ఉండడం తో పోలీసులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. నాయన విద్యాసంస్థల తో పాటు మరిన్ని కళాశాల లు, ప్రైవేటు స్కూల్స్ స్వచ్చందం గా బంద్ పాటిస్తున్నాయి. 
కడప మొత్తం పోలీసు పహారా లో Reviewed by Unknown on 08:49 Rating: 5 కడప మొత్తం పోలీసు పహారా లో కడప శివారు లో ని నారాయణ కళాశాల లో జరిగిన ఆత్మహత్య అంశం సీరియస్ గా మారుతోంది , రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ...

No comments: