పవన్ మీద కోప్పడుతున్న రైతులు - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 20 August 2015

పవన్ మీద కోప్పడుతున్న రైతులు

 పవన్ మీద కోప్పడుతున్న రైతులు


పవన్ మీద కోప్పడుతున్న రైతులు

జనసేన పార్టీ పెట్టి ఏడాది దాటుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా జనం లోకి వచ్చి తన వెర్షన్ మాట్లాడక పోవడం పైన సీరియస్ గా ఉన్నారు ఆంద్ర ప్రదేశ్ రైతులు, ముఖ్యంగా రాజధాని విషయం లో తమ భూముల గురించి మాట్లాడే హక్కు పవన్ ని ఎవరు ఇచ్చారు అంటూ వారు వాపోతున్నారు. మొదట ఇవ్వం అనుకున్న తరవాత ప్రభుత్వం వారు నచ్చచెప్పడం తో ఇవ్వడానికి సిద్దం ఐన రైతులు తమ పంట పొలాలకు దీటుగా మద్దతు ధర వస్తుంది అన్న ఆశ తో ఇవ్వడానికి సిద్దం అయ్యారు. మధ్యలో పవన్ మళ్ళీ వచ్చి ప్రభుత్వానికీ రాతులకే కాక రైతులకీ రైతులకీ మధ్యన చిచ్చు పెట్టె వ్యాఖ్యలు చేస్తున్నాడు అని వారు అనుకుంటున్నారు. 98 % రైతులు ఒక పక్క స్వచ్చందంగా భూములు ఇవ్వగా మిగిలిన రెండు శాతం భూముల కోసం చట్టం లో మినహాయింపు కోరడం బాధ్యత లేకపోవడం అని అలా బాధ్యత లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదు అని వారు అంటున్నారు. నలభై ఐదు వేల మంది చేసిన త్యాగాన్ని వృధా చేస్తూ కేవలం వంద మంది రైతుల విషయం లో కొత్త న్యాయం ఏంటి అని వారు పవన్ మీద గుర్రుగా ఉన్నారు
పవన్ మీద కోప్పడుతున్న రైతులు Reviewed by Unknown on 08:48 Rating: 5 పవన్ మీద కోప్పడుతున్న రైతులు జనసేన పార్టీ పెట్టి ఏడాది దాటుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఇంకా జనం లోకి వచ్చి తన వెర్షన్ మాట్లాడక పోవడం పైన సీరియస...

No comments: