కుప్పం కు బాబు 'ఎయిర్పోర్ట్' వరం
రెండు రోజుల నుంచీ తన సొంత నియోజిక వర్గం లో భారీగా పర్యటన చేస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో కూడా కొత్త ఉత్సాహం నిమ్పారుల్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్క కుటుంబానికీ అందేలాగా చర్యలు తీసుకుంటాము అని ఆయన అన్నారు. సొంత నియోజికవరం కుప్పం కి సూపర్ ఆఫర్ గా ఎయిర్ పోర్ట్ నిర్మిస్తాను అని మాట ఇచ్చారు. ప్రతీ ఓటరు ఆలోచనలూ విన్న చంద్రబాబు వారు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకుని వారి కష్టాలను కూడా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేఅసారు. వచ్చే ఏడాది కల్లా కుప్పం ప్రాంతానికి నీళ్ళు తీసుకుని వచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం అని అన్నారు బాబు. పుంగనూరు - హంద్రీ నీవా జలలు తీసుకురావడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని త్వరలో సాధ్య పడుతుంది అన్నారు.

No comments: