ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ రీ ఎంట్రీ కోసం అటు పరిశ్రమ వర్గాలతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు . అయితే ఈ రీ ఎంట్రీ విషయంలో చిరులో మాత్రం మొదట నుండి కాస్త క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది . మొన్నటి వరకు స్టార్ దర్శకుడు .. పూరీ దర్శకత్వంలో చిరు 150 మూవీ కన్ఫార్మ్ అయిపోయింది అనే వార్త మెగా కాంపౌండ్ నుండే బయటకి వచ్చింది . ఆ తరువాత వినాయక్ విషయంలోను ఇవే గుసగుసలు వినిపించాయి . అయితే రీసెంట్ జరిగిన చిరు పుట్టిణరోజు వేడుక సందర్భంగా .. ఇంకా తన 150 వ చిత్రం కధా చర్చల దగ్గరే ఆగిపోయింది అని చిరు తేల్చి చెప్పేశాడు . అంతే కాదు మంచి కధ ఎవరి దగ్గర ఉన్నా .... వారితో తన 150 సినిమా చేయడానికి తాను సిద్దమే అంటూ దర్శకులు అందరికి ఓ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేశాడు . మొదటి నుండి మెగాస్టార్ కి స్టార్ దర్శకులతో పాటు యువ దర్శకుల మీద కూడా మంచి గురి ఉంది . అందుకే ఆయన ఇప్పుడు స్టార్ దర్శకులు అయిన.. పూరీ , వినాయక్ లాంటి వారిని తన 150 సినిమా ఫై స్క్రిప్ట్ వర్క్ చేయిస్తూ .. మరోవైపు సురేందర్ రెడ్డి , హరీష్ శంకర్ , పైడిపల్లి వంశీ వంటి యువ దర్శకులకు కూడా తన 150వ సినిమా చేసే అవకాశం ఉంది అంటూ ఇండైరెక్ట్ గా వారికి కొన్ని సిగ్నల్స్ కూడా ఇస్తున్నాడు . రేసుగుర్రం సినిమా ఆడియో ఫంక్షన్ టైం లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ని ఉద్దేసించి కిక్ సినిమా చూసి ఫిదా అయిపోయాను అప్పుడు నేను నా మనసులో అనుకున్న మాట ఇలాంటి సినిమా నాకు కదా పడాలి ఇలాంటి డైరెక్టర్ నాకు పడాలి అంటూ వ్యాఖ్యానించారు . ఇక రీసెంట్ గా జరిగిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ఆడియో ఫంక్షన్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ తో గబ్బర్ సింగ్ సినిమా కు నేను పెద్ద ఫ్యాన్, అలాంటి సినిమా నాకు కదా పడాలి, ఆ డైరెక్టర్ నాతో కదా చెయ్యాలి అనుకునే వాడ్ని అని తన మనసులో మాట విప్పాడు. ఇక ఎవడు తరువాత.. పైడిపల్లి వంశీ విషయంలో కూడా చిరు ఇలానే రియాక్ట్ అయ్యారు . మరి ఇప్పటికైనా ఈ యువ దర్శకులకి చిరు ఇస్తున్న సిగ్నల్స్ అర్ధం అవుతుందో లేక .. మెగాస్టార్ చేత రీ ఎంట్రీ ఇప్పించే అవకాశం కేవలం స్టార్ దర్శకులకే దక్కుతుందో చూడాలి .

No comments: