విష్ణు డైనమైట్ విడుదల తేదీ - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 26 August 2015

విష్ణు డైనమైట్ విడుదల తేదీ


మంచు విష్ణు డైనమేట్ సెప్టెంబర్ 4న పేలేందుకు సిద్ధమైంది. ఆగస్టులో బ్లాక్ బాస్టర్ చిత్రాల విడుదల తర్వాత సెప్టెంబర్ ఆరంభంలోనే విష్ణు డైనమేట్  పేల్చేందుకు  తేదీ నిర్ణయమైంది.  కొద్ది విరామం తర్వాత వస్తున్న  మంచు విష్ణు చిత్రం  డైనమేట్  చక్కటి  ఎంటర్ టైన్మెంట్  చిత్రం కాగలదని  ట్రేడ్ నిపుణులు అంటున్నారు.  చక్కటి స్టోరీ,  పదునైన డైలాగ్స్ ,  అలరించే మ్యూజిక్ తో పాటు  యాక్షన్  కలగలుపుతో   ఫ్యామిలీ  జనాలకు కూడా నచ్చే  బలమైన చిత్రంగా దీనిని రూపొందించినట్లు  ఫిల్మ్ నిర్మాతలు చెబుతున్నారు. 
విష్ణు డైనమైట్ విడుదల తేదీ Reviewed by Unknown on 04:52 Rating: 5 మంచు విష్ణు డైనమేట్ సెప్టెంబర్ 4న పేలేందుకు సిద్ధమైంది. ఆగస్టులో బ్లాక్ బాస్టర్ చిత్రాల విడుదల తర్వాత సెప్టెంబర్ ఆరంభంలోనే విష్ణు డైనమేట్  ప...

No comments: