కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామంలో.. జ్వర మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న డిమాండ్తో వైసీపీ ఇవాళ ధర్నాకు దిగనుంది. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో.. వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. కొన్నిరోజుల క్రితం.. జగన్ కొత్తమాజేరు గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలోని తాగునీటి చెరువును, ఫిల్టర్ బెడ్లను పరిశీలించారు.

No comments: