నెలలో రెండు శనివారాలు బ్యాంక్ పూర్తి సెలవు :: - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 21 August 2015

నెలలో రెండు శనివారాలు బ్యాంక్ పూర్తి సెలవు ::


దేశం లో బ్యాంకు ఉద్యోగుల కల మొత్తానికి నెరవేరింది, ఇప్పటి వరకూ ఉంటుందా ఉండదా అన్న మీ మాంస లో సాగిన ఈ రెండు శనివారాల కహానీ కి బ్రేక్ పడింది. ప్రతీ నెలలో రెండు శనివారాలు సెలవు గా ప్రకటించాలి అని ఇప్పటికే ఉన్న డిమాండు ఎప్పటి నుంచో కేంద్రం వద్ద నానుతూ వచ్చింది. దీనికి కేంద్రం పచ్చజండా ఊపి ఇక మీదట నెలలో నాలుగు మరియూ రెండవ శనివారం పూర్తి సెలవు గా ప్రకటించింది. ఆ రెండు రోజుల్లో దేసవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులూ మూత పడతాయి. వచ్చే నెల 1 నుంచీ ఈ కొత్త సెలవులు అమలుకు వస్తాయి. ప్రస్తుతం అన్ని శనివారాల్లో బ్యాంకులు సగం రోజు పని చేస్తున్నాయి 
నెలలో రెండు శనివారాలు బ్యాంక్ పూర్తి సెలవు :: Reviewed by Unknown on 22:40 Rating: 5 దేశం లో బ్యాంకు ఉద్యోగుల కల మొత్తానికి నెరవేరింది, ఇప్పటి వరకూ ఉంటుందా ఉండదా అన్న మీ మాంస లో సాగిన ఈ రెండు శనివారాల కహానీ కి బ్రేక్ పడింది. ...

No comments: