రైతులకి అన్యాయం జరిగితే ఊరుకోం - వై కా పా - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 21 August 2015

రైతులకి అన్యాయం జరిగితే ఊరుకోం - వై కా పా

రైతులకి అన్యాయం జరిగితే ఊరుకోం - వై కా పా





రాజధాని విషయంలో రైతుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా భూసేకరణ చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. రాజధాని భూముల విషయంలో నేషనల్ గ్రీన్ఫీల్డ్ కమిటీకి ఏపీ ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చిందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. మరోవైపు. రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా భూసేకరణ చేపడితే న్యాయపోరాటానికి దిగుతామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. 
రైతులకి అన్యాయం జరిగితే ఊరుకోం - వై కా పా Reviewed by Unknown on 22:41 Rating: 5 రాజధాని విషయంలో రైతుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా భూసేకరణ చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరిం...

No comments: