రాజధాని నిర్మాణం కోసం 35 వేల ఎకరాలు తీసుకున్నా ఇంకా ప్రభుత్వానికి భూదాహం తీరడం లేదని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు సర్కార్ భూ పిశాచ ప్రభుత్వంగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే నియంత పాలనను తలపిస్తోందన్నారు. కల్లబొల్లి కబుర్లు చెబుతూ రైతుల నుంచి ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటోందని సీపీఐ నేత మప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు.

No comments: