మా దారి కూడా మావోయిస్టు ల లాంటిదే - కవిత సంచలన వ్యాఖ్యలు - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 21 August 2015

మా దారి కూడా మావోయిస్టు ల లాంటిదే - కవిత సంచలన వ్యాఖ్యలు

మా దారి కూడా మావోయిస్టు ల లాంటిదే - కవిత సంచలన వ్యాఖ్యలు



తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల ఎప్పుడూ ఆసక్తికర , వివాదాస్పద వ్యాఖ్యలు చేసి న్యూస్ లో ఉంటారు. ఆవిషయం అందరికీ తెలిసిందే. ఆమె ప్రస్తుతం కరీం నగర్ జిల్లాలో బిజీ గా గడుపుతున్నారు. అక్కడి సారంగాపూర్ మండలం బీర్ పూర్ లో మన ఎంపీ మన ఊరు కార్యక్రమం లో చురుగ్గా పాల్గొన్న ఆమె ప్రజల తో మమేకం అయ్యారు.ఎంపీ గా వారి సమస్యలు అడిగి తెలుసుకున్న కవిత కి లోకల్ మహిళ లు అనేక వినతి పత్రాలు కూడా సమర్పించారు. ఈ కార్యక్రమం లో మావోస్ట్ నేత ముప్పాళ్ళ లక్షణ రావు అలియాస్ గణపతి స్వగ్రామం అయిన బీర్ పూర్ లో కవిత ఆసక్తికర ప్రసంగం చేసారు మవోయోస్టు లకీ తమ పార్టీకీ తేడా లేదు అని వారిది ఎర్ర జండా అయితే తాము గులాబీ జండా తో ముందుకు వెలుతున్నాము అని అంతే తప్ప ఇద్దరికీ ఎక్కడా తేడా లేదు అని, ఒకటే ఎజెండా అనీ ఆమె వ్యాఖ్యానించారు.

మా దారి కూడా మావోయిస్టు ల లాంటిదే - కవిత సంచలన వ్యాఖ్యలు Reviewed by Unknown on 22:41 Rating: 5 తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల ఎప్పుడూ ఆసక్తికర , వివాదాస్పద వ్యాఖ్యలు చేసి న్యూస్ లో ఉంటారు. ఆవిషయం అందరి...

No comments: