కెసిఆర్ చైనా టూర్ షురూ - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 8 September 2015

కెసిఆర్ చైనా టూర్ షురూ

కెసిఆర్ చైనా టూర్ షురూ

పెట్టుబడులే లక్ష్యంగా చైనా టూర్ కి వెళ్ళిన తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ తన రూట్ లో సక్సెస్ ఫుల్ గా సాగుతున్నారు. ఇవాళ నుంచీ మొదలు కానున్న ఆయన చైనా పర్యటన మ్యాప్ సర్వం సిద్దం గా ఉంది. వరస భేటీలు ఆయన ప్రియారిటీ లో ఉన్నాయి. అక్కడ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్రోడ్స్ అనే అంశంపై ప్రసంగిస్తారు కేసీఆర్. తెలంగాణ సాధనే లక్ష్యంగా చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ దిశగా ఒక్కో అడుగూ వేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చిన సీఎం..ఇప్పుడు చైనాపై దృష్టి సారించారు. డ్రాగన్ దేశం లో అక్కడ నుంచి ప్రధానంగా పెట్టుబడులు రాబట్టే పనిలో కెసిఆర్ బిజీ గా ఉన్నారు అని తెలుస్తోంది. రాష్ట్రం లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి పరిశ్రమలు పెడితే వారికి సకాలం లో ఇవ్వగలిగిన రాయతీ లతో పాటు ఎప్పటి లోగా అనుమతులు ఇవ్వగలం అనే విషయం లో కెసిఆర్ ఒక స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారు. పు ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి..ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్ అనే అంశంపై ప్రసంగిస్తారు. పదో తేదీన షాంఘైలో చైనా వ్యాపార వేత్తలతో భేటీ అవుతారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సింగిల్ విండో పాలసీని వారికి వివరిస్తారు.
కెసిఆర్ చైనా టూర్ షురూ Reviewed by Unknown on 03:52 Rating: 5 పెట్టుబడులే లక్ష్యంగా చైనా టూర్ కి వెళ్ళిన తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ తన రూట్ లో సక్సెస్ ఫుల్ గా సాగుతున్నారు. ఇవాళ నుంచీ మొదలు కానున్న ఆ...

No comments: