తెలంగాణా లో కొత్తగా తమదైన శైలి లో హడావిడి చేస్తున్న కాంగ్రెస్ మీద హరీష్ రావు సీరియస్ అయ్యారు, రైతుల ఆత్మహత్యల విషయం లో ధర్నాలకు దిగిన కాంగ్రెస్ మీద విరుచుకు పడ్డారు ఆయన. " కాంగ్రెస్ పార్టీ వి ధర్నాలు కాదు, డ్రామాలు, ఇన్నాళ్ళూ అధికారం లో ఉన్నప్పుడు లేని ప్రేమ ఇప్పటికిప్పుడు రైతుల మీద ఒచ్చేసిందా?" అంటూ ఆయన మాటల దాడి చేసారు.తెలంగాణ సర్కారుపై వివిధ అంశాల్లో పోరుబాట ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు, రైతుల ఆత్మహత్యలు సహా మరికొన్ని అంశాల్లో సర్కారు తీరు ఎండగడుతూ హస్తం పార్టీ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగాయి. ఈ విషయాన్ని మొదట తేలికగా తీసుకున్న తెరాస తరవాత వారు కాస్త ప్రజా క్షేత్రం లో సీరియస్ గానే తిరిగుతూ ఉండడం తో హరీష్ రావు ఫెయిర్ అయ్యారు. దేశంలో మొదటిసారిగా లైడర్ సర్వే చేయించింది తెలంగాణ సర్కారేనని తెలిపారు. డీపీఆర్ వచ్చాక నిర్ణయం తీసుకుంటామని..కానీ, కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా ఓపిక పట్టలేకపోతోందంటూ ఫైరయ్యారు మంత్రి హరీష్

No comments: