పెద్ద మొత్తం లో డబ్బులు తీసుకుని వారిని మోసం చేసే సంస్థల భాగోతం రోజుకి ఒకటి బయటపడుతోంది తెలుగు రాష్ట్రాల్లో, ఆపదలో ఆసరాగా ఉంటారు అని నమ్మినకాటికి మోసం చేస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని దాచుకున్న సొమ్ము మొత్తం కూడా చీటీల పేరు మీద పొడుపు చేసిన తరవాత ఆ సొమ్మంతా ఎగరేసుకుని పోవడం మీద జనం తీవ్ర అనాసక్తి వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజల ఆర్ధిక కష్టాలు, అవసరాలను క్యాష్ చేసుకుంటూ..టైమ్ చూసి జెండా ఎత్తేస్తున్నారు ఘరానా మోసగాళ్లు. చిట్టీల పేరుతో మొదట నమ్మకంగా మెలగడం..ఆ తర్వాత పెద్ద మొత్తం నగదు రాగానే ఉడాయించడం సాధారణమైపోయింది. చిట్టీల పేరుతో విశాఖలో మరో మోసం వెలుగుచూసింది. పేద ప్రజలను నమ్మించి, లక్షల్లో కాజేసింది ఓ కిలాడీ జంట. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైజాగ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో భార్యా భర్త లు శంకరమ్మ , త్రినాధ్ స్తానికులని ఎన్నో ఏళ్లగా నమ్మిస్తూ చీటీ ల వ్యాపారం చేస్తున్నారు. చుట్టుపక్కల వారు కూడా లక్షల్లో చీటీలు వేసారు. చీటీల వ్యాపారం లో సొమ్ము తిరిగి ఇవ్వకపోవడం తో మూడు సంవత్సరాల గా ఖతాదరులని ఇంటిచుట్టూ తిప్పించుకున్నారు, చివరకు ఒక రోజు అడ్రస్ మార్చేయడం తో పోలీసులని ఆశ్రయించారు బాధితులు.

No comments: