సాదారణంగా తన సినిమాల్లో శ్రీను వైట్ల విలన్స్ అల్ మోస్ట్ బకరాలుగా మార్చి వినోదాన్ని పంచటంలో దిట్ట. ఈ ఫార్ములా ని ఉపయోగించి చాలా సినిమాలను హిట్ కొట్టాడు. అయితే మహేష్ తో తీసిన ‘ఆగడు’ సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని మిగల్చటంతో శ్రీను వైట్ల క్రేజ్ కొంత తగ్గింది. దాంతో రూట్ మార్చి ప్రతి సారి ఒకేలాంటి కథ కాకుండా ఫార్ములా మార్చి సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యాడట. 'బ్రూస్ లీ' సినిమా కూడా విబిన్నమైన కథగానే తెరకేక్కుతుందని సమాచారం. అంతేకాక ‘ఆగడు’ లో పోయింది 'బ్రూస్ లీ' లో సంపాదించుతానని ధీమాగా చెప్పుతున్నాడు శ్రీను వైట్ల. బ 'బ్రూస్ లీ' తర్వాత సినిమా ఒక లవ్ ట్రాక్ తో తీస్తాడట. ఆ తర్వాత సినిమా మాత్రం ఫాంటసీ, చారిత్రాత్మక కథలతో తీయాలని డిసైడ్ అయ్యాడట. 'బ్రూస్ లీ' హిట్ అయితే పర్వాలేదు. కానీ ఫట్ అంటే మాత్రం మళ్లీ శ్రీను వైట్ల ఆలోచనలో పడటం ఖాయం.

No comments: