టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఈ అక్కినేని వారసుడు మొదటి సినిమా విడుదల కాకుండానే విజృంభించేస్తున్నాడు. సినిమా బడ్జెట్ నుంచి మార్కెట్ వరకు స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు. మొదటి సినిమా విడుదల కాకుండానే చాలా హైప్ ని తెచ్చుకున్నాడు. 'అఖిల్' సినిమా రషెస్ చూసిన వారు డాన్స్ లలో ఇరగదిసాడని అంటున్నారు. అంతేకాక డాన్స్ లో మని స్టైల్ ఉన్నా అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు పోటీ వస్తాడనే వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. అటు నాగార్జున ఇటు నిర్మాత నితిన్ సలహాలు తీసుకోని అఖిల్ ఒక రేంజ్ లో రేచ్చిపోయాడనే చెప్పవచ్చు. ఫిల్మ్ నగర్ లో ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి హాల్ చల్ చేస్తుంది. ఒక నిర్మాత అఖిల్ కి ఏకంగా 12 కోట్ల పారితోషికం ఇవ్వటానికి ముందుకు వచ్చాడట. ఈ అక్కినేని బుల్లోడు బడ్జెట్,మార్కెట్,పారితోషికం అన్ని విషయాల్లోనూ సీనియర్స్ తో పోటికి సై అంటున్నాడు.

No comments: