రామ్ చరణ్ నిర్మాణంలో యంగ్ హీరోలు - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 20 October 2015

రామ్ చరణ్ నిర్మాణంలో యంగ్ హీరోలు



మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు ప్రొడక్షన్ హౌస్ లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటిది కోనేదల ప్రొడక్షన్, ఈ బ్యానర్ పై చిరు 150 వ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా రెండోవది వైట్ హార్స్ ఎంటర్ టైన్మెంట్, ఈ బ్యానర్ పై చిన్న హీరోలతో సినిమాలను నిర్మిస్తాడట. ఇప్పుడు పవర్ స్టార్ దృష్టి చిన్న సినిమాలతో భారీ విజయాలను అందుకున్న నాని, శర్వానంద్‌ లపై పడింది. వీరిద్దరూ ఒకేసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన సినిమా 'బ్రూస్ లీ' విడుదల అయ్యాక ఈ సినిమా నిర్మాణంపై ఒక క్లారిటీ ఇస్తాడట. మొదట నానితో సినిమా తీయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆ తర్వాత శర్వానంద్‌ తో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడు రామ్ చరణ్. ఇప్పటికే రకరకాల వ్యాపారాలు చేస్తున్న రామ్ చరణ్.. నిర్మాతగానూ రాణిస్తాడేమో చూద్దాం..!
రామ్ చరణ్ నిర్మాణంలో యంగ్ హీరోలు Reviewed by Unknown on 02:46 Rating: 5 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు ప్రొడక్షన్ హౌస్ లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటిది కోనేదల ప్రొడక్షన్, ఈ బ్యానర్ పై చిరు 150 వ సినిమా ...

No comments: