ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్,మద్రాస్ లలో ఏక కాలంలో 'బ్రూస్ లీ' చిత్ర యూనిట్ సభ్యుల ఇళ్ళపై దాడులు జరిగాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత దానయ్యలతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇళ్ళ పై ఒకేసారి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఒకేసారి దాడి చేయటంతో టాలీవుడ్ ఒక్కసారిగా నివ్వెరపోయింది. రేపు విడుదల అవుతున్న 'బ్రూస్ లీ' సినిమా నిర్మాణానికి సంబందించిన లెక్కలు ఆదాయపన్ను శాఖ అధికారులకు సరిగా అందకపోవటంతో ఈ దాడులను చేసారట. అయితే ఈ దాడులు రేపు విడుదల అయ్యే 'బ్రూస్ లీ' సినిమాపై పడుతుందా అంటే... దీని గురించి ఫిల్మ్ నగర్ మిశ్రమ స్పందన వినపడుతుంది.

No comments: