సాదారణంగా మెగా కాంపౌండ్ నుండి ఒక హీరో వచ్చాడంటే మెగా అభిమానులు ఆ హీరోకి బ్రహ్మరధం పడతారు. అదే ఒక హీరోయిన్ వస్తుందని అంటే మాత్రం పెద్దగా సంబరాలు జరుపుకోరు. అలాగే హీరోయిన్ గా రావటానికి కూడా కొంత వ్యతిరేకతను చూపుతారు. నిహారిక టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వటానికి మెగా బ్రదర్ నాగబాబు ఒప్పుకున్నాడు. కానీ మెగాస్టార్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అంతేకాక చరణ్ కూడా నిహారిక ఎంట్రీ గురించి నాకు తెలియదు అని సమాధానం చెప్పటంతో కొంత అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు నిహారికకు మెగాకాంపౌండ్ నుంచి మరో రకంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మొన్న చరణ్ అలా చెప్పి....ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ నిహారిక ఏది చేయాలంటే అది చేయవచ్చని అన్నాడు. తన సపోర్ట్ నిహారికకు ఎప్పుడు ఉంటుందని చెప్పాడు. దీన్ని బట్టి నిహారికకు మెగాస్టార్ నుంచి కూడా లైన్ క్లియర్ అయినట్టే.

No comments: