మహేష్ పవన్ కి త్రివిక్రమ్ దెబ్బా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

మహేష్ పవన్ కి త్రివిక్రమ్ దెబ్బా ?

మహేష్ పవన్ కి త్రివిక్రమ్ దెబ్బా ?

త్రివిక్రమ్ అనగానే మనకు గుర్తోచే సినిమాలు అతడు , జల్సా , అత్తారింటికి దారేది , ఖలేజా. వినుత్నమైన సినిమాలు అందించిన త్రివిక్రమ్ కి ఎప్పుడు వెన్ను దన్ను గా ఉన్న హీరోలు మహేష్ , పవన్ కళ్యాణ్. అయితే , వీరిద్దరి సినిమాలు ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేయనున్నాయి. పవన్ కళ్యాణ్ సర్దార్ గర్బ్బార్ సింగ్ తో , మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా తో మన ముందుకు రానున్నారు. 

అయితే రెండు సినిమాల మధ్య త్రివిక్రమ్ - నితిన్ " అ ఆ " సినిమా వచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం. ఇదే కాని నిజం అయితే , త్రివిక్రమ్ రిలీజ్ డేట్ ఎక్కడ పెడతాడో అనేది ఆసక్తి గా మారింది. పవన్ , మహేష్ తో సన్నిహితంగా ఉండే త్రివిక్రమ్ , తప్పకుండ పోటి గా రాడని చాల మంది భావిస్తున్నారు కాని నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని వస్తే, మహేష్ , పవన్ సినిమాలకు కొంత కొంత నష్టం కూడా ఉండొచ్చు.నిజానికి " అ ఆ " సినిమా ప్రేమికుల రోజున విడుదల అవ్వాలి కాని ఇంకా షూటింగ్ అవ్వకపోవడం తో ఏప్రిల్ రిలీజ్ కి సిద్ధంగా ఉనట్లు సమాచారం. మరి త్రివిక్రమ్ దెబ్బ కి నష్టపోయే హీరో ఎవరో చూడాలి.
మహేష్ పవన్ కి త్రివిక్రమ్ దెబ్బా ? Reviewed by Unknown on 07:56 Rating: 5 త్రివిక్రమ్ అనగానే మనకు గుర్తోచే సినిమాలు అతడు , జల్సా , అత్తారింటికి దారేది , ఖలేజా. వినుత్నమైన సినిమాలు అందించిన త్రివిక్రమ్ కి ఎప్...

No comments: