ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఇరిటేట్ అయిన మహేష్ - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 20 February 2016

ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఇరిటేట్ అయిన మహేష్

ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఇరిటేట్ అయిన మహేష్


ఆడియో విడుదల సందర్భంగా ఫ్యాన్స్ చేసే అల్లరి అంత ఇంత ఉండదు. అరుపులు , కేకలు , నినాదాలు ఇలా స్టేడియం అంత హోరేత్తిపోతు ఉంటుంది.ఇక్కడ మనం రెండు రకాల అభిమానుల గురించి చెప్పుకోవాలి. తమ అభిమాన హీరో కనిపించగానే గోల చేసే వాళ్ళు ఒక రకం అయితే , అక్కడ లేని హీరో కావాలి అని అరిచే వాళ్ళు ఇంకో రకం. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ అరుస్తూ ఉంటారు.

ఈ విషయం మీద స్వయానా పవన్ సోదరుడు నాగ బాబు ఏ కోప్పడ్డారు , ఇక ప్రభాస్ ని కూడా ఇబ్బంది పెట్టారు అనుకోండి. సరిగ్గా ఇలాంటి సంఘటన మహేష్ కి ఎదురయ్యింది. వివరాల్లోకి వెళితే , సూపర్ స్టార్ కృష్ణ కొత్త సినిమా " శ్రీ శ్రీ " ఆడియో మొన్న అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ ఆడియో కి మహేష్ బాబు ప్రత్యెక అతిధి గా విచ్చేసాడు. అదే విధంగా కృష్ణం రాజు కూడా వచ్చారు , అయితే కృష్ణం రాజు మాట్లాడుతున్నపుడు చాల మంది అభిమానులు ప్రభాస్ అని అరవడం మొదలు పెట్టారు. తన తండ్రి ఆడియో కి తను గెస్ట్ గా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ గోల చెయ్యడం మహేష్ బాబు కొంత వరకు కోపం తెప్పించాయి. ప్రభాస్ కావాలి అని కొంహ మంది అరవగానే మహేష్ బాబు చాల ఇదీగా ఫీల్ అయ్యారు అనేది నిజం. ఏది ఏమైనా అభిమానులు ఇలాంటివి మానుకుంటే మంచిది .
ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఇరిటేట్ అయిన మహేష్ Reviewed by Unknown on 06:41 Rating: 5 ఆడియో విడుదల సందర్భంగా ఫ్యాన్స్ చేసే అల్లరి అంత ఇంత ఉండదు. అరుపులు , కేకలు , నినాదాలు ఇలా స్టేడియం అంత హోరేత్తిపోతు ఉంటుంది.ఇక్కడ మనం ర...

No comments: