తెలుగు మార్కెట్ మీద కన్నేసిన తమిళ్ హీరో - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 20 February 2016

తెలుగు మార్కెట్ మీద కన్నేసిన తమిళ్ హీరో

తెలుగు మార్కెట్ మీద కన్నేసిన తమిళ్ హీరో


మన తెలుగు హీరో లు వేరే భాషల్లో మార్కెట్ ని సంపాదించలేదు. అల్లు ర్జున్ , చరణ్ లాంటి వారు కేరళలో మంచి మార్కెట్ సంపాదించినప్పటికీ , అది చాల చిన్న మార్కెట్ అవ్వడం విశేషం. ఇక పక్క రాష్ట్రం అయిన కర్ణాటక లో ఎన్టీఆర్ , మహేష్ కి మంచి క్రేజ్ ఉంది కాని మన తెలుగు స్టార్స్ అందరు తమిళ నాట పెద్దగ విఅజయమ్ సాధించలేదు. ఎన్టీఆర్ , మహేష్ లాంటి వారు చాల దండయాత్రలు చేసిన ఫలితం లేకుండా పోయింది.

ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే , మన తెలుగు నాట ప్రతి స్టార్ మంచి సినిమాలతో మార్కెట్ ని అందుకుంటున్నాడు. రజినీకాంత్ , కమల్ హసన్ , సూర్య , విజయ్ , అజిత్ ,విశాల్ , కార్తి ఇలా అందరు ఇక్కడ మంచి విజయాలను అందుకున్నారు. కమల్ లాంటి వారు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసి అవార్డులను కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో కార్తీ నడవనున్నాడు.

తెలుగు లో తన పాత్ర కి తానే డబ్బింగ్ చెప్పగల కార్తీ , తవరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ద్విభాషా చిత్రం అయిన " ఊపిరి " లో నటిస్తున్న కార్తీ , ఆ తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమా విషయాలు ఊపిరి విడుదల తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కార్తీ మాత్రం తెలుగు మార్కెట్ మీద గట్టిగానే కన్ను వేసాడని చెప్పాలి. అల్ ది బెస్ట్ కార్తీ.
తెలుగు మార్కెట్ మీద కన్నేసిన తమిళ్ హీరో Reviewed by Unknown on 06:44 Rating: 5 మన తెలుగు హీరో లు వేరే భాషల్లో మార్కెట్ ని సంపాదించలేదు. అల్లు ర్జున్ , చరణ్ లాంటి వారు కేరళలో మంచి మార్కెట్ సంపాదించినప్పటికీ , అది చా...

No comments: