అలా మొదలైంది సినిమా తో సూపర్ హిట్ కొట్టిన దర్శకురాలు నందిని రెడ్డి. ఈ సినిమా విజయం తో ఒకే సారి ఆమె పేరు మారు మొగిపోయింది. మొదటి సినిమా హిట్ అవ్వగానే రెండవ సినిమా సిద్దార్థ్ తో చెయ్యడానికి సిద్ద పడింది. సిద్దార్థ్ , సామంత తో కలిసి చేసిన " జబర్దస్త్ " పెద్ద ఫ్లాప్ అయ్యింది. హిందీ సూపర్ హిట్ ఫిల్మ్ బ్యాండ్ బాజా భరత్ ని పోలి ఉన్న జబర్దస్త్ మీద బాలీవుడ్ నిర్మాతలు కేసు కూడా వేసారు.
మొత్తానికి , జబర్దస్త్ దెబ్బకి నందిని రెడ్డి ఇన్ని రోజులు సినిమాలు లేకుండా ఉంది. ఈ విషయం మీద కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది నందిని రెడ్డి.జబర్దస్త్ సినిమా కథ నేను చెయ్యాలని అనుకోలేదని , ఇప్పుడు విడుదలకి సిద్ధంగా ఉన్న " కళ్యాణ వైభోగమే " కథ ని సిద్దార్థ్ కి వినిపించిందట. సిద్దార్థ్ ఆ స్క్రిప్ట్ బాలేదని , హిందీ సినిమా కథ నచ్చిందని చెప్పడం తో చేసేదేం లేక జబర్దస్త్ తీసానని చెప్పుకొచ్చింది నందిని రెడ్డి.
పరోక్షంగా సిద్దార్థ్ వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని హింట్ ఇచ్చింది నందిని రెడ్డి.జబర్దస్త్ తర్వాత తను చాల కష్టపడ్డానని , నాకు నచ్చిన ఈ స్క్రిప్ట్ తోనే అందరి చుట్టూ తిరిగి సినిమా ఓకే చేపించనని అంటుంది నందిని రెడ్డి. ఈసారి నందిని రెడ్డి ,మంచి హిట్ కొడుతుందని ఆశిద్దాం.

No comments: