చిరంజీవి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం తొందరలోనే ఉంది. చిరంజీవి 150 వ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని సమాచారం. గత రెండు సంవత్సరాల నుండి చిరు సినిమా కోసం ప్రతి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చిరు బ్రూస్ లీ ఆడియో పంక్షన్ లో మాట్లాడుతూ మరో 15 రోజుల్లో మీకు శుభవార్త చెప్పుతా అని అన్నారు. అయితే అభ్మనులు ఎప్పుడు అలాగే చెప్పుతారని మిన్నకుండి ఉన్నారు. అయితే ఈ నెల 16 న చిరు 150 వ సినిమాను ఎనౌన్స్ చేస్తారట. మెగాస్టార్ 150 వ సినిమా అధికారిక ప్రకటనను నిర్మాతలు రామ్ చరణ్,సురేఖ,చిరంజీవి సంయుక్తంగా చెప్పుతారని వార్తలు వస్తున్నాయి. ఆ రోజు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుతారట. ఆ రోజు చరణ్ 'బ్రూస్ లీ' సినిమా విడుదల ఉంది కాబట్టి ఆ రోజున ఆ సినిమా సక్సెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పుతారని టాక్.

No comments: