రీ ఎంట్రీకి రెడీ అయిన జెనీలియా - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 3 October 2015

రీ ఎంట్రీకి రెడీ అయిన జెనీలియా



'బొమ్మరిల్లు' సినిమాలో హసినిగా నటించి అందరి మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించిన జెనీలియా ఆ తర్వాత బాలీవుడ్ నటుడు  రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చాక మరల సినిమాల్లో రీ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆమె అందానికి మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉంది.

ఆమెకు బిడ్డ పుట్టిన తర్వాత ముఖం అంతా ప్యాచెస్ గా మారి నల్లగా మారిపోయిందట. ఆమె మేనిచాయ తిరిగి రావటానికి ట్రీట్ మెంట్ చేయించుకుంటుందని సమాచారం. అలాగే వయస్సుకు మించి కనపడుతున్నానని కొంత బాధను వ్యక్తం చేస్తోంది. ఆమె త్వరలో బుల్లితెర లో ప్రసారం అయ్యే ఓలే కంపెనీ వారి టీవీ కమర్షియల్ యాడ్ లో కనపడనున్నది. సినిమాలకు గుడ్ బై చెప్పేసాక మరల తెర మీద కనపడటం ఇదే.
రీ ఎంట్రీకి రెడీ అయిన జెనీలియా Reviewed by Unknown on 21:23 Rating: 5 'బొమ్మరిల్లు' సినిమాలో హసినిగా నటించి అందరి మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించిన జెనీలియా ఆ తర్వాత బాలీవుడ్ నటుడు  రితేష్ దేశ్‌మ...

No comments: