సరైనోడు లో విలన్ ఎవరో మీకు తెలుసా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 19 February 2016

సరైనోడు లో విలన్ ఎవరో మీకు తెలుసా ?



మీరు అంత సరైనోడు టిజర్ చూసారా ? చూస్తే అందులో విలన్ ఎవరో గుర్తు పట్టరా ? టిజర్ లో కళ్ళని జూమ్ చేసి ఒక షాట్ ఉంటుంది , అది ఎవరి కళ్ళు అనుకుంటున్నారు ? మన తెలుగు దర్శకుడు రవి రాజ పినశెట్టి కుమారుడు " ఆది " గుర్తున్నాడా ? గుండెల్లో గోదారి సినిమా లో హీరో గా చేసిన ఆది , సరైనోడు లో మెయిన్ విలన్ గా చేస్తున్నాడు.

ఈ సినిమా లో అల్లు అర్జున్ పోలీస్ రోల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీకాంత్ అల్లు అర్జున్ తో పాటు పోలీ రోల్ చేస్తున్నాడు. ఏది ఏమైనా బోయపాటి మళ్ళి పవర్ ఫుల్ విలన్ ని తీసుకున్నాడు. లెజెండ్ లో జగపతి బాబు లాగ , ఈ సినిమా లో ఆది పాత్ర కూడా హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.ఆది తెలుగు లో విలన్ గా స్థిర పడే అవకాశం ఈ సినిమా ద్వారానే ఎక్కువ ఉంటుందని పరిశిలలకులు అంటున్నారు. ఏప్రిల్ లో విడుదల అయ్యే సరైనోడు మీద అభిమానులు భారి అంచనాలే పెట్టుకున్నారు .
సరైనోడు లో విలన్ ఎవరో మీకు తెలుసా ? Reviewed by Unknown on 09:26 Rating: 5 మీరు అంత సరైనోడు టిజర్ చూసారా ? చూస్తే అందులో విలన్ ఎవరో గుర్తు పట్టరా ? టిజర్ లో కళ్ళని జూమ్ చేసి ఒక షాట్ ఉంటుంది , అది ఎవరి కళ్ళు అన...

No comments: