అన్నయ్య బ్యానర్ లో తమ్ముడి సినిమా ఉంటుందా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 19 February 2016

అన్నయ్య బ్యానర్ లో తమ్ముడి సినిమా ఉంటుందా ?


నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమాలు చాల వరకు తన సొంత బ్యానర్ అయిన " ఎన్టీఆర్ ఆర్ట్స్ " లోనే చేస్తాడు. కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో వేరే హీరోలతో ఎప్పుడు చెయ్యలేదు , ఈ మధ్యనే రవి తేజ తో కిక్ 2 సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు.అంతకు ముందే తమ్ముడు ఎన్టీఆర్ తో సినిమా చేద్దాం అనుకున్నాడు కళ్యాణ్ రామ్ అనుకున్నాడు.

వక్కంతం వంశీ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమాని ప్లాన్ చేసాడు కళ్యాణ్ రామ్ కాని ఆ సినిమా సెట్స్ కి వెళ్ళలేదు , ఇప్పుడు ఈ సినిమా మీద కళ్యాణ్ రామ్ ముఖ్యమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతానికి జనత గ్యారేజ్ సినిమా లో బిజీ గా ఉన్నాడు , ఈ సినిమా అయ్యాక పూరి తో ఒక సినిమా చేయాల్సి ఉంది . పూరి సినిమా తర్వాత ఎన్టీఆర్ - వంశీ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమా ఒకటి ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇదే నిజం అయితే , వక్కంతం వంశీ ఎన్నాళ్ళో చూస్తున్న ఎదురు చూపులకు తెర పడినట్లే. ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే , ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.
అన్నయ్య బ్యానర్ లో తమ్ముడి సినిమా ఉంటుందా ? Reviewed by Unknown on 09:24 Rating: 5 నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమాలు చాల వరకు తన సొంత బ్యానర్ అయిన " ఎన్టీఆర్ ఆర్ట్స్ " లోనే చేస్తాడు. కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో ...

No comments: