రోబో 2 కోసం భారి సెట్ - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

రోబో 2 కోసం భారి సెట్



రజినీకాంత్ రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. 2010 లో విదుఅల అయిన రోబో సంచలనాలు సృష్టించింది. అయితే , ఈ సినిమా కి సీక్వెల్ గా రోబో 2.0 ఇటివలే మొదలయ్యింది. ఈ సినిమా లో రజిని కి సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. అక్షయ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర ని పోషిస్తున్నాడు. అయితే , ఈ సినిమా కోసం 20 కోట్ల భారి సెట్ ని వేపించాడు శంకర్.

చెన్నై లో పోనమేల్లె అనే ఏరియా లో భారి సెట్టింగ్ వేసారట. హాలీవుడ్ టెక్నీషియన్ కెన్ని బాట్స్ ఈ సెట్ జరగబోయే ఫైట్ ని కంపోజ్ చేస్తాడు. ఈ ఫైట్ ఇండియన్ సినిమా లోనే ఒక అతి పెద్ద ఫైట్ అని టీం కూడా గట్టిగా అనుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల అవ్వనుంది. రజినీకాంత్ ఇప్పటికే రోబో 2.0 కి కావాల్సిన గెట్ అప్ ట్రయల్ వేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి బాహుబలి ని దాటడానికి శంకర్ చేసే ఈ ప్రయత్నం ఏమవుతుందో చూడాలి.
రోబో 2 కోసం భారి సెట్ Reviewed by Unknown on 08:44 Rating: 5 రజినీకాంత్ రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. 2010 లో విదుఅల అయిన రోబో సంచలనాలు సృష్టించింది. అయితే , ఈ సినిమా కి సీక...

No comments: