బ్రాహ్మి అడ్రస్ గల్లంతు - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

బ్రాహ్మి అడ్రస్ గల్లంతు

బ్రాహ్మి అడ్రస్ గల్లంతు


ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బ్రహ్మానందం. బ్రాహ్మి సినిమా లో లేకపోతే జనాలు చాల బోరింగ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు . కాని ఇప్పుడు బ్రాహ్మి లేకుండానే పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. పవన్ , మహేష్ , ఎన్టీఆర్ , చరణ్ ఇలా అందరు బ్రాహ్మి సహాయం తో కెరీర్ లో హిట్స్ కొట్టిన వాళ్ళే కాని ఇప్పుడు పరిస్త్తిహులు మారిపోయాయి.

బ్రాహ్మి ని అందరు దూరం పెడుతున్నారు, పాత రైటర్స్ బ్రాహ్మి మీద కొత్తగా రాయలేక , కొత్త రైటర్స్ సరిగ్గా రాయక బ్రాహ్మి కెరీర్ అంత డౌన్ అయిపొయింది. శ్రీను వైట్ల , వినాయక లాంటి వారు ఫ్లాప్ లు కొట్టడం కూడా బ్రాహ్మి కి కలిసి రాలేదు.ఇంకో వైపు బ్రాహ్మి కి యంగ్ కమెడియన్స్ నుండి గట్టి పోటి వస్తుంది. నెల్లూరు గిరి, వెన్నెల కిషోర్, ప్రుద్వి లాంటి వారు ఇప్పటికే చాల ముందు ఉన్నారు.అయితే , రవి తేజ లాంటి వారు బ్రాహ్మి ని ఆధారిస్తున్నప్పటికి , బ్రాహ్మి కెరీర్ మాత్రం అంత ఎం బాగోలేదు. మొత్తానికి బ్రాహ్మి అడ్రస్ గల్లంతు అయ్యిందని ఫిల్మ్ నగర్ లో అందరు చర్చించుకోడం విశేషం.
బ్రాహ్మి అడ్రస్ గల్లంతు Reviewed by Unknown on 09:03 Rating: 5 ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బ్రహ్మానందం. బ్రాహ్మి సినిమా లో లేకపోతే జనాలు చాల బోరింగ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు . కాని ఇప్పుడు బ్రాహ్మి లేకు...

No comments: