హీరో గా , విలన్ గా , సైడ్ పాత్రలలో , కమెడియన్ గా , ప్రత్యేకమైన పాత్రలు ఇలా ఎన్ని మంచి పాత్రలు చేసిన నటుడు బ్రహ్మాజీ. ఈ మధ్య చాల సినిమాల్లో బ్రహ్మాజీ కామెడీ తో అందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఈ మధ్యనే విడుదల అయిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లో బ్రహ్మాజీ పాత్ర అద్భుతం అని చెప్పాలి.ఇవన్ని పక్కన పెడితే ఇప్పుడు బ్రహ్మాజీ ఇప్పుడు రాబోయే చిరాల్లో మంచి కామెడీ పాత్రలు చేస్తున్నాడు. నాగ చైతన్య ప్రేమం రీమేక్ లో నటిస్తున్నాడు బ్రహ్మాజీ. ఈ సినిమా లో హీరోయిన్ కి సైట్ వేసే లెక్చరర్ గా నటిస్తున్నాడు బ్రహ్మాజీ. ఇదే కాకుండా వెంకటేష్ కొత్త సినిమా " బాబు బంగారం " లో భద్రాచలం అని ఫుల్ టైం కామెడీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మారుతీ బ్రహ్మాజీ కోసం స్పెషల్ గా మంచి పాత్రను సెలెక్ట్ చేసాడని , చిత్ర యూనిట్ అంత చెప్పుకుంటున్నారు. భలే భలే మగాడివోయ్ సినిమా లో కూడా కామెడీ బాగా పందిచ్న్హాడు మారుతీ , మరి ఈ సినిమాలో బ్రహ్మాజీ ని ఎలా వాడుతాడో చూడాలి.

No comments: