మైటీ స్టార్ శ్రీకాంత్ ఒకప్పుడు ఒక పెద్ద స్టార్ ఫ్యామిలి హీరో గా మంచి పేరు తెచ్చుకున్నశ్రీకాంత్ హిట్ కొట్టి చాల రోజులు అయ్యింది. ఈమధ్య పెద్ద హీరోల సినిమాలో మంచి పాత్రలు చేస్తున్న శ్రీకాంత్ , హీరో గా మార్కెట్ కోల్పోయాడు అని చెప్పాలి. అయితే , ఈ రోజు విడుదల అయిన శ్రీకాంత్ కొత్త సినిమా " టెర్రర్ " మంచి టాక్ ని సొంతం చేసుకుంది.కొత్త దర్శకుడు సతీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అందర్నీ మెప్పించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం శ్రీకాంత్ కి చాల రోజుల తర్వాత హిట్ దొరికే అవకాశం ఉందని తెలుస్తుంది. మహాత్మా తర్వాత శ్రీకాంత్ చాల పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు, పోలీస్ పాత్ర ని చాల చక్కగా చేసాడని విమర్శకులు సైతం ఆశ్చర్య పోయారు.సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమా కి కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా దర్శకుడు సతీష్ చాల అద్భుతమైన పాయింట్ తో స్క్రీన్ ప్లే ఆదరగోట్టినట్లు సమాచారం. మొత్తానికి శ్రీకాంత్ కి టెర్రర్ సినిమా రూపం లో ఒక హిట్ అయితే వచ్చింది.

No comments: