శ్రీమంతుడికి తప్పని కోర్ట్ కష్టాలు - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

శ్రీమంతుడికి తప్పని కోర్ట్ కష్టాలు

శ్రీమంతుడికి తప్పని కోర్ట్ కష్టాలు


టాలీవుడ్ లో కథలను కాపీ కొట్టడం , సీన్స్ ని కాపీ కొట్టడం షరా మామూలే. ఒక్కోసారి ఎక్కడో చదివిన కథ ని మార్చి సినిమాలు తీస్తారు మన దర్శక నిర్మాతలు. ఆ సినిమా విడుదల అయ్యాక కాని అస్సలు రైటర్లకు మేటర్ తెలియదు. గతం లో మగధీర , అదుర్స్ లాంటి సినిమాలకు ఇటువంటి బాధలు తప్పలేదు. ఇప్పుడు ఈ దుమారం శ్రీమంతుడిని చుట్టుకుంది. వివరాల్లోకి వెళితే , శ్రీమంతుడు సినిమా కథ నా కథ కాపీ అని ఒక రైటర్ కేసు వేసాడు. స్వాతి వీక్లీ లో చచ్చేంత ప్రేమ అనే కథ ను రాసాడు చంద్ర శేఖర్ అనే రైటర్. ఈ కథనే కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమాని తీసారని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నాడు. ఈ కేసు మీద ఇప్పటి వరకు శ్రీమంతుడు టీం స్పందించకపోవడం విశేషం. శ్రీమంతుడు సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యి 100 రోజులు అయ్యాక ఈ కేసు వెలుగులోకి రావడం విశేషం. ఈ కేసు వల్ల శ్రీమంతుడు రీమేక్ చేసే అవకాశం లేకుండా పోయింది. మరి ఈ కేసు ని మైత్రి వాళ్ళు ఎలా డీల్ చేస్తారో చూడాలి.
శ్రీమంతుడికి తప్పని కోర్ట్ కష్టాలు Reviewed by Unknown on 10:40 Rating: 5 టాలీవుడ్ లో కథలను కాపీ కొట్టడం , సీన్స్ ని కాపీ కొట్టడం షరా మామూలే. ఒక్కోసారి ఎక్కడో చదివిన కథ ని మార్చి సినిమాలు తీస్తారు మన దర్శక ని...

No comments: