అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మాస్ మసాలా సినిమా " సరైనోడు" . గీత ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా మీద అభిమానుల్లో చాల అంచనాలే ఉన్నాయి. ఇటివల విడుదల అయిన సరైనోడు టిజర్ కూడా రికార్డులు సృష్టించింది. మాస్ ...ఊరా ...మాస్ అని బన్నీ చెప్పిన డైలాగ్ మస్త్ పాపులర్ అయ్యింది.అయితే , ఈ సినిమా కథ గురించి చాల చర్చ జరుగుతుంది.
ఈ సినిమా కథ ఫిలిం నగర్ లో ఇప్పుడు హాల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో కేథరన్ ఎం ఎల్ ఏ కూతురిగా నటిస్తుంది. తండ్రి చనిపోవడం తో కేథరన్ ఎం ఎల్ ఏ అవుతుంది. ఈ ఎం ఎల్ ఏ వెంటపడే పోలీస్ ఆఫీసర్ గా అల్లు అర్జున్ కనిపిస్తాడు. అల్లు అర్జున్ కి పెళ్లి చూపుల్లో పరిచయం అయ్యే అమ్మాయి రాకుల్ ప్రీత్. రాకుల్ వల్ల ఫ్యామిలి ని ఊరిని చంపిస్తాడు విలన్. ఆ విలన్ ముఖ్య మంత్రి అవుతాడు.
ముఖ్య మంత్రి కొడుకు గా తమిళ నటుడు ఆది నటిస్తున్నాడు. సెకండ్ హాఫ్ లో మాస్ సీన్స్ చాల బాగా వచ్చాయని , ఇంటర్వెల్ బాంగ్ అదిరిపోతుంది అని టాక్. ఈ సినిమా లో కామెడీ పాళ్ళు కూడా బానే ఉన్నాయని సమాచారం. కేథరన్ వెంట పడే సీన్స్ చాల బాగుంటాయని తెలుస్తుంది. మరి సరైనోడు సినిమా కోసం మీరు సిద్ధంగా ఉన్నారా ?

No comments: