రాజమౌళి లేకుండా 100 కోట్లు సాధ్యమా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 21 February 2016

రాజమౌళి లేకుండా 100 కోట్లు సాధ్యమా ?

రాజమౌళి లేకుండా 100 కోట్లు సాధ్యమా ?


బాహుబలి సినిమా తో పద్మ శ్రీ అవార్డు అందుకునే రేంజ్ కి వెళ్ళిన రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. బాహుబలి తో అన్ని భాషల అభిమానుల మనసు దోచాడు రాజమౌళి. రాజమౌళి వల్లే తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. తెలుగు పారిశ్రామ కి ఐకాన్ గా నిలిచినా రాజమౌళి స్టామిన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రాజమౌళి మగధీర తో తెలుగు సినిమా మార్కెట్ ని 75 కోట్ల వరకు విస్తరించాడు .

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కష్టపడి రాజమౌళి సృష్టించిన మార్క్ ని దాటి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బాహుబలి సినిమా 100 కోట్ల మార్క్ అవలీల గా దాటుతుందని అందరు భావించారు , కాని రాజమౌళి దెబ్బకి 180 కోట్లు కేవలం తెలుగు వెర్షన్ కె వచ్చింది. ఇండస్ట్రీ హిట్ ని అందుకోవడం దాదాపు ఆసాధ్యం అనేలా చేసాడు రాజమౌళి. మరి వేరే హీరోలకి టార్గెట్ ఏంటి ? రాజమౌళి ని మినహించి , వేరే ఏ దర్శకుడితో ఆయన 100 కోట్లు కొట్టగల సత్తా మన హీరోల్లో ఉందా ?మహేష్ బాబు శ్రీమంతుడు కష్టం మీద 85 కోట్లు కొత్తగాలిగింది మరి , 100 కోట్ల మార్క్ ఎప్పుడు ? ఈ 100 కోట్ల మార్క్ కొట్టగల సత్తా కేవలం మహేష్ , పవన్ కె ఉన్నాయని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ , మహేష్ బాబు బ్రహ్మోత్సవనికి 100 కోట్లు కొల్లగట్ట సత్తా ఉందా ? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
రాజమౌళి లేకుండా 100 కోట్లు సాధ్యమా ? Reviewed by Unknown on 19:42 Rating: 5 బాహుబలి సినిమా తో పద్మ శ్రీ అవార్డు అందుకునే రేంజ్ కి వెళ్ళిన రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. బాహుబలి తో అన్ని భాషల అభిమానుల ...

No comments: