చాల తక్కువ సినిమా తో నే స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమాల్లో వినోదం ఉంటుందని చాల మంది జనాలు భావిస్తారు. చాల వరకు అల్లు ర్జున్ సినిమాల్లో కామెడీ ఉంటుంది కాని అల్లు అర్జున్ కొత్త చిత్రం సరైనోడు లో మచ్చుకు కూడా అల కనిపించకపోవడం విశేషం.ఈ లుక్ లో అల్లు అర్జున్ బాగున్నదని ఫాన్స్ అందరు ఆనందపడుతున్నారు కాని ఇంకో వైపు సినిమా లో వినోదం ఎంత ఉంటుంది అనే విషయం మీద భయం పెట్టుకున్నారు.
ఈ సినిమా లో కామెడీ ఉంటె బాగుంటుందని ఫాన్స్ భావిస్తున్నారు. స్వహతగా కామెడీ తక్కువ పెట్టె బోయపాటి , ఈ సినిమా లో కామెడీ ఎంత పెట్టాడు అనే విషయం మీద ఆందోళన చెందుతున్నారు ఫాన్స్. ఏది ఏమైనా అల్లు లుక్ మాత్రం ఫాన్స్ కి బాగా నచ్చింది కాని మాములు జనాలకి ఈ లుక్ ఎక్కాలంటే కొంత సమయం పడుతుంది. మొత్తానికి ఇటువంటి కామెంట్ ఫాన్స్ వేస్తున్నారు , మరి దీని మీద అల్లు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడాలి.


No comments: