నారాయణఖేడ్ లోను టి అర్ ఎస్ దే హవా - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

నారాయణఖేడ్ లోను టి అర్ ఎస్ దే హవా

నారాయణఖేడ్ లోను టి అర్ ఎస్ దే హవా


తెలంగాణ రాష్ట్ర సమితి మరొకసారి తన వేగాన్ని చూపించింది. అందరు అనుకున్నట్లుగానే టి అర్ ఎస్ భారి మెజారిటి తో నారాయణఖేడ్ ని స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే , ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి ప్రతి రౌండ్ లో టి అర్ ఎస్ ఆధిక్యం ప్రదేశిస్తూ వచ్చింది. 13 తారీకు జరిగిన పోలింగ్ లో మొత్తంగా 1,88,373 ఓటర్లు ఉండగా 1,54,866 మంది ఓట్ హక్కుని వినియోగించుకున్నారు. టి అర్ ఎస్ పార్టీ దాదాపు 53,625 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. పార్టీ వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి

 టి అర్ ఎస్ : భూపాల్ రెడ్డి : 93,076

కాంగ్రెస్ : సంజీవ రెడ్డి : 39,451

టి డి పి : విజయ్ పాల్ రెడ్డి 14,717

 శ్రమజీవి పార్టీ : భాస్కర్ 5,377

 స్వంతంత్ర అబ్యర్థి : సంగారెడ్డికి 509

స్వంతంత్ర అబ్యర్థి : మాదప్పకు 235

స్వంతంత్ర అబ్యర్థి : వెంకటేశానికి 291

స్వంతంత్ర అబ్యర్థి :మురళీ గోవింద్‌కు 333
నారాయణఖేడ్ లోను టి అర్ ఎస్ దే హవా Reviewed by Unknown on 04:05 Rating: 5 తెలంగాణ రాష్ట్ర సమితి మరొకసారి తన వేగాన్ని చూపించింది. అందరు అనుకున్నట్లుగానే టి అర్ ఎస్ భారి మెజారిటి తో నారాయణఖేడ్ ని స్వాధీనం చేసుకు...

No comments: