చరణ్ సినిమా మొదలుపెట్టకుండానే ఆగిపోయింది - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 20 February 2016

చరణ్ సినిమా మొదలుపెట్టకుండానే ఆగిపోయింది

చరణ్ సినిమా మొదలుపెట్టకుండానే ఆగిపోయింది


రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న తని ఒరువన్ రీమేక్ పూజ కార్యక్రమాలు ఇటివల జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎల్లుండి నుండి మొదలు కావాల్సి ఉంది కాని ఇప్పుడు షూటింగ్ ఆగిపోయిందనే సమాచారం అందింది, వివరాల్లోకి వెళితే , చరణ్ 22 నుండి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కాని ఈ 10 రోజుల్లోనే తన చెల్లెలు శ్రీజ పెళ్లి ఉంటుందని సమాచారం.

చెల్లి పెళ్లి కారణంగా చరణ్ షూటింగ్ మార్చ్ 10 నుండి పెట్టుకోవాలని మావయ్య అల్లు అరవింద్ కి చెప్పాడట. అల్లు అరవింద్ కూడా షూటింగ్ వాయిదా కి ఒప్పుకున్నాడని సంచారం.

ఆ విధంగా చరణ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టకుండానే ఆగిపోయింది. ఇంకో వైపు ఎన్టీఆర్ సినిమా ఎల్లుండి షూటింగ్ మొదలవ్వనుంది. చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరు ఆగష్టు 12 రిలీజ్ డేట్ పెట్టుకోవడం విశేషం . మరి చరణ్ ఇలా బ్రేక్ ఇస్తే , సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
చరణ్ సినిమా మొదలుపెట్టకుండానే ఆగిపోయింది Reviewed by Unknown on 09:02 Rating: 5 రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న తని ఒరువన్ రీమేక్ పూజ కార్యక్రమాలు ఇటివల జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎల్లుం...

No comments: