రాంబో గా మంచు మనోజ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 20 February 2016

రాంబో గా మంచు మనోజ్

రాంబో గా మంచు మనోజ్


మంచు మనోజ్ మరొక సారి తన మార్క్ సినిమా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాడు. ఎటాక్ , శౌర్య లాంటి కొత్త సబ్జెక్టు సినిమాలు చేసిన మనోజ్ ఈ మధ్య తన మార్క్ మాస్ సినిమాలకు దూరంగా ఉన్నాడని చెప్పాలి.

 ప్రస్తుతానికి , మనోజ్ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి , దశరథ్ దర్శకత్వంలో వస్తున్న " శౌర్య " వచ్చే నెల 4 నా విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు సాగర్‌ పసల కథ విని ఇంప్రెస్స్ అయిన మనోజ్ వెంటనే ఓకే చెప్పేసాడు. ఈ సినిమాని రమేష్ పప్పుల నిర్మిస్తున్నారు. కథ కి తగ్గట్లు " రాంబో " అనే టైటిల్ మనోజ్ కి బాగా సెట్ అవుతుందని దర్శకుడు సాగర్ అంటున్నాడు. ఏది ఏమైనా మనోజ్ స్క్రీన్ మీద కనపడి చాల రోజులే అయ్యింది.

పోయన ఏడాది ఎటాక్ తో మన ముందుకు వస్తాడు అనుకున్నారు కాని అది ఎందుకో విడుదల కు నోచుకోలేదు. శౌర్య మంచి విజయం సాధించి రాంబో సినిమా కి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని ఆశిద్దాం. మరో మారు తన అల్లరి తో మనోజ్ ఎలా ఆదరిస్తాడో చూడాలి.
రాంబో గా మంచు మనోజ్ Reviewed by Unknown on 08:54 Rating: 5 మంచు మనోజ్ మరొక సారి తన మార్క్ సినిమా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాడు. ఎటాక్ , శౌర్య లాంటి కొత్త సబ్జెక్టు సినిమాలు చేసిన మనోజ్ ఈ మధ్య తన...

No comments: