మెగా స్టార్ చిరంజీవి రెండవ కూతురి పెళ్లి కి ఏర్పాట్లు అన్ని షరా వేగంగా జరుగుతున్నాయి. ముందుగా ఈ పెళ్లి ని హైదరబాద్ లో లేకపోతే తిరుపతి లో చెయ్యాలని ఫిక్స్ అయ్యారు కాని ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం. పెళ్లి ని నార్త్ ఇండియా జైపూర్ కోట లో ప్రైవేటు చేద్దాం అని , రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో చెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
పెళ్లి కి అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందునే ఇలా నార్త్ ఇండియా లో పెడుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 28 నా జరగబోయే ఈ పెళ్లి కి టాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి శ్రీజ పెళ్లి ని చాల గ్రాండ్ గా చెయ్యడానికి సన్నహలు చేస్తున్నాడు చిరు.
ఈ పెళ్లి ని ప్రముఖ న్యూస్ చానల్స్ అన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.హైదరబాద్ కి చెందినా వ్యాపార వేత్త కుమారుడు అయిన కళ్యాణ్ తో వివాహం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దుబాయ్ లో చదువుకున్న కళ్యాణ్ హైదరబాద్ లోనే పుట్టి పెరిగాడు.

No comments: