ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మీద వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ ఎమ్మెల్సీ సోమి రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్ర బాబు నాయుడు ని మోసగాడని అనడం చాల హాస్యాస్పందంగా ఉండి సోమి రెడ్డి వ్యాఖ్యానించారు.
నేర చరిత్ర దోపిడీ చరిత్ర ఉన్న చరిత్ర జగన్ సంగతి జనాలకు తెలుసనీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. చంద్ర బాబు నాయుడు నేతృత్వం లో ఆంధ్ర ప్రదేశ్ రెండు అంకెల వృద్ది రేట్ సాధించామని , జగన్ లాగ కోట్లు కోట్లు దోపిడీ చెయ్యడం మా వాళ్ళ కాదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో రౌడీయిజం జగన్ చెల్లదని ఘాటుగా స్పనిచ్న్హారు సోమి రెడ్డి. జగన్ దొంగతనాల చిట్టా ఈ డి దగ్గర ఉన్నాయని , త్వరలోనే మల్లి లోపలి వెళ్తాడని అన్నారు. జగన్ దెబ్బకి ఐఏఎస్ లు మాజీ మంత్రులు కూడా జైలు పాలు అయ్యారని అన్నారు. జగన్ వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 200 సీట్లు సాధిస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో కూడా వై సి పి కి ఊతమి తప్పదని , ఈ విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు అసెంబ్లీలో రౌడీయిజం జగన్ .


No comments: