ఓవర్సీస్ లో బ్రహ్మోత్సవం క్లోజ్ అయ్యింది - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 15 February 2016

ఓవర్సీస్ లో బ్రహ్మోత్సవం క్లోజ్ అయ్యింది

ఓవర్సీస్ లో బ్రహ్మోత్సవం క్లోజ్ అయ్యింది

ఓవర్ సీస్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం ఓవర్సీస్ లో కాసుల పంట పండిస్తుంది. ఆగాడు లాంటి డిసాస్టర్ సినిమా కి కూడా మిలియన్ డాలర్స్ కొట్టడం ఒక్క మహేష్ కె చెల్లింది. ఇక ఈ మధ్యనే విడుదల అయిన శ్రీమంతుడు ఓవర్సీస్ లో దాదాపు 3 మిలియన్ డాలర్స్ ని వసూలు చెయ్యడం విశేషం.

అయితే ఇపుడు మహేష్ కొత్త చిత్రం " బ్రహ్మోత్సవం " కి కూడా ఇదే టైపు ఓపెనింగ్స్ వస్తాయని చాల మంది బయ్యర్లు భావించారు. బ్రహ్మోత్సవం ఓవర్సీస్ హక్కుల కోసం , చాల మంది ఓవర్సీస్ బయ్యర్లు భారి రేట్ ఆఫర్ చేసారు. తాజా సమాచారం ప్రకారం , బ్రహ్మోత్సవం సినిమా ఓవర్సీస్ హక్కులను క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ వారు 13 కోట్ల రూపాయిలు చెల్లించి సొంతం చేసుకోడం విశేషం.

బాహుబలి కి కూడా ఓవర్సీస్ లో ఇంత రేట్ పలకకపోవడం నిజంగా గొప్ప విషయమే. ఇక సమ్మర్ లో వస్తున్న ఇంకో భారి సినిమా " సర్దార్ గబ్బర్ సింగ్ " కి 11 కోట్లు పలకడం గమనార్హం.మొత్తానికి బ్రహ్మోత్సవం బిజినెస్ ఓవర్సీస్ లో అనుకోని రితి లో క్లోజ్ అయ్యింది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
ఓవర్సీస్ లో బ్రహ్మోత్సవం క్లోజ్ అయ్యింది Reviewed by Unknown on 22:48 Rating: 5 ఓవర్ సీస్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం ఓవర్సీస్ లో కాసుల పంట పండిస్తుంది. ఆగాడు లాంటి డిసాస్...

No comments: