నాచురల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులను బ్రహ్మరధం పడుతున్నారు. రాజమౌళి ఈగ సినిమా తర్వాత నాని కి మంచిఉ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ మధ్యనే వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా 30 కోట్ల షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది.
యు ఎస్ ఏ లో నాని క్రేజ్ అంత ఇంత కాదు . ఈగ , భలే భలే మగాడివోయ్ సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయాయి. ఇక తాజా గా విడుదల అయిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా కూడా యు ఎస్ ఏ లో కాసుల పంట కురిపిస్తుంది.
5 రోజులకి హాఫ్ మిలియన్ డాలర్లను దాటింది. వచ్చే వీకెండ్ కి ఈ సినిమా మిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు . ఇప్పటి వరకు యు ఎస్ ఏ లో 3 మిలియన్ డాలర్లు ఉన్న హీరో లు మహేష్ , ఎన్టీఆర్ మాత్రమె , ఇప్పుడు నాని కూడా వాళ్ళ లిస్టు లో జాయిన్ అవ్వడానికి రెడీ గా ఉన్నాడు. క్రిష్ణగాడి వీర ప్రేమ కథ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసుళ్ళతో తో దూసుకేల్లడం తో నాని కి బ్యాక్ బ్యాక్ హిట్స్ వచ్చేనట్లే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాని యు ఎస్ లో మార్కెట్ పెంచుకోడం నిజంగా గొప్ప విషయమే.


No comments: