టెంపుల్ సెట్ లో సర్దార్ - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 25 February 2016

టెంపుల్ సెట్ లో సర్దార్

టెంపుల్ సెట్ లో సర్దార్


పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ షరా వేగంగా జరుగుతుంది. ఈ సినిమా నీ ఎలా అయిన ఏప్రిల్ 8 న విడుదల చెయ్యాలని యూనిట్ అంత భావిస్తుంది. నిర్మాత శరత్ మరార్ కూడా షూటింగ్ విషయం లో చాల సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ నీ చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన ప్రత్యేకమైన టెంపుల్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.

 ఈ ఫైట్ సీన్స్ తర్వాత ఎఉరోపే లో లాస్ట్ షెడ్యూల్ ఉంటుందని , అక్కడే రెండు పాటల చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది. మార్చ్ మొదటి వారం లోపు షూటింగ్ పూర్తి చేసి , మార్చ్ 12 నా ఆడియో విడుదల చెయ్యాలి అనే ప్లాన్ తో శరత్ మరార్ ఉన్నాడని సమాచారం. ఇప్పటికే 70 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి దేవి శ్రీ స్వరాలు అందించాడు.

 కాజల్ అగర్వాల్ తొలి సారి పవన్ తో నటిస్తుండగా , లక్ష్మి రాయ్ , సంజన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా ఆడియో నీ తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ లో ఒకేసారి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో కి చిరు , నాగ బాబు ముఖ్య అతిధులుగా వచ్చే అవకాశం ఉంది.
టెంపుల్ సెట్ లో సర్దార్ Reviewed by Unknown on 08:14 Rating: 5 పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ షరా వేగంగా జరుగుతుంది. ఈ సినిమా నీ ఎలా అయిన ఏప్రిల్ 8 న విడుదల చెయ్యాలని యూనిట్ అంత భావిస్తు...

No comments: