ఆగాడు , బ్రూస్ లీ పరాజయాలతో శ్రీను వైట్ల పూర్తిగా కనుమరుగు అయిపోయాడు. బ్రూస్ లీ హిట్ అయితే మహేష్ లేకపోతే అల్లు అర్జున్ తో సినిమా చెయ్యల్సినవాడు , ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. తన కెరీర్ మొదట్లో మంచి మిత్రుడు అయిన రామ్ తో సినిమా చెయ్యడానికి శ్రీను వైట్ల ఫిక్స్ అయ్యాడు కాని రెడీ సినిమా అప్పుడు జరిగిన గొడవ నీ రామ్ మనసులో పెట్టుకొని వైట్ల కి హ్యాండ్ ఇచ్చాడని సమాచారం.
మహేష్ బాబు సుదీర్ బాబు తో సినిమా చెయ్యమని కోరిన కూడా వైట్ల లైట్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి వైట్ల తన స్నేహితుడు గోపి మోహన్ తో ఒక కథ నీ సిద్ధం చేసాడట. ఈ కథ వరుణ్ తేజ్ కి అయితే బాగా సెట్ అవుతుందని , వరుణ్ కి కథ వినిపించాడట. ఈ కథ వరుణ్ కి బాగా నచ్చినట్లు సమాచారం. డైలాగ్ వెర్షన్ తో సహా రాసుకొస్తే నిర్మాతని పట్టుకుందాం అని వరుణ్ వైట్ల కి మాట ఇచ్చినట్లు సమాచారం.
ఏది ఏమైనా వైట్ల మళ్ళి మెగా ఫ్యామిలి లో హీరో నే పట్టుకోవడం విశేషం. మరి ఈసారైన వొళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేస్తాడో లేదో చూడాలి.


No comments: