జనత గ్యారేజ్ కి చరణ్ పోటి గా దిగుతాడా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

జనత గ్యారేజ్ కి చరణ్ పోటి గా దిగుతాడా ?

జనత గ్యారేజ్ కి చరణ్ పోటి గా దిగుతాడా ?


టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాలు ఒకే సారి వస్తున్నాయి. పోయన ఏడాది దసరా , ఈ ఏడాది సంక్రాంతి , ఇలా మంచి సీజన్లో పెద్ద సినిమా లు విడుదల అవుతున్నాయి.వచ్చే సమ్మర్ లో కూడా పరిస్థితి ఇలాగె ఉంది. అయితే , ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పోటి ఒకటి ఉంది, ఎన్టీఆర్ - రామ్ చరణ్ మధ్యలో పోటి తప్పేల లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

వివరాల్లోకి వెళితే , ఎన్టీఆర్ - కొరటాల జనత గ్యారేజ్ సినిమా షూటింగ్ త్వరలో మొదలవ్వనుంది . ఈ సినిమా ని ఆగష్టు 12 నా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకో వైపు రామ్ చరణ్ కొత్త సినిమా తని ఒరువన్ రీమేక్ కూడా ఇదే డేట్ కి వస్తుందని సురేందర్ రెడ్డి చెప్తున్నాడట. ముందుగా ఎన్టీఆర్ సినిమా కృష్ణ పుష్కరాలకు వస్తుందని ప్రకటించారు , ఇప్పుడు చరణ్ కూడా అదే డేట్ కి వస్తా అని చెప్పడం విశేషం .

ఇప్పటి వరకు ఎన్టీఆర్ - చరణ్ సినిమా లు దగ్గరలో విడుదల అవ్వలేదు. తొలి సారి ఎన్టీఆర్ తో పోటి కి చరణ్ ఆసక్తి చూపించడం విశేషం. కాని ట్రేడ్ పండితుల అంచనాలు మాత్రం ఎన్టీఆర్ జనత గ్యారేజ్ మీదనే ఉన్నాయి.
జనత గ్యారేజ్ కి చరణ్ పోటి గా దిగుతాడా ? Reviewed by Unknown on 02:12 Rating: 5 టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాలు ఒకే సారి వస్తున్నాయి. పోయన ఏడాది దసరా , ఈ ఏడాది సంక్రాంతి , ఇలా మంచి సీజన్లో పెద్ద సినిమా లు విడుదల అ...

No comments: